te_tn/act/09/11.md

678 B

go to the street which is called Straight

తిన్నని మార్గమునకు వెళ్ళెను

house of Judas

ఈ యూదా యేసును పట్టించిన యేసు శిష్యుడైన యూదా కాదు. ఈ యూదా దమస్కులో ఇంటి యజమానియైయుండెను, సౌలు అక్కడ నివాసముండెను.

a man from Tarsus named Saul

తార్సు పట్టణమునుండి వచ్చిన సౌలు అనబడిన వ్యక్తి లేక “తార్సుకు చెందిన సౌలు”