te_tn/act/09/10.md

1.3 KiB

General Information:

సౌలు కథ కొనసాగించబడుతోంది గాని లూకా మరియొక వ్యక్తి అననియను పరిచయము చేయుచున్నాడు. [అపొ.కార్య.5:3] (../05/03.ఎం.డి) వచనములో చనిపోయిన అననియ ఈ అననియ ఒక్కరే కాదు. [అపొ.కార్య.5:1] (../05/01.ఎం.డి) వచనములో మీరు తర్జుమా చేసిన విధముగానే మీరు ఇక్కడ తర్జుమా చేయవచ్చును. క్రొత్త నిబంధనలో ఒక యూదా పేరుకంటే ఎక్కువ పేర్లు దాఖలు చేసినట్లుగా, ఈ యూదా ఇక్కడ మాత్రమే కనిపించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Now there was

ఈ మాట అననియను ఒక క్రొత్త పాత్రగా పరిచయము చేయుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

He said

అననియ చెప్పెను