te_tn/act/09/09.md

708 B

was without sight

గ్రుడ్డివాడైయుండెను లేక “దేనిని చూడలేకపోయెను”

he neither ate nor drank

ఆరాధనలో భాగముగా అతను ఏమి తినకూడదో లేక ఏమి త్రాగగూడదొ ఇక్కడ చెప్పబడలేదు, లేక ఒకవేళ తనకు ఆకలి లేకపోతే, బహుశః అతను జరిగిన సంఘటననుబట్టి బాగా ఒత్తిడికి లోనైయుండవచ్చును. ఇక్కడ కారణము ఏమిటో చెప్పబడలేదు.