te_tn/act/09/08.md

523 B

when he opened his eyes

అతను తన కళ్ళను మూసికొనియుండెనని ఇది తెలియజేయుచున్నది, ఎందుకంటే ఆ వెలుగు ఎంతో ప్రకాశమానమైయుండెను. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

he could see nothing

అతను దేనిని చూడలేకపోయెను. సౌలు గ్రుడ్డివాడైయుండెను.