te_tn/act/09/03.md

1.3 KiB

Connecting Statement:

మహా యాజకుడు సౌలుకు పత్రాలు ఇచ్చిన తరువాత, సౌలు దమస్కుకు వెళ్ళెను.

As he was traveling

సౌలు యెరూషలేమునుండి దమస్కుకు ప్రయాణము చేయసాగెను.

it happened that

విభిన్నమైన సంఘటన జరుగబోతుందని చెప్పుటకు కథలో మార్పును చూపే మాటయైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

there shone all around him a light out of heaven

ఆకాశమునుండి వెలుగు తన చుట్టూ ప్రకాశించెను

out of heaven

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) దేవుడు నివసించే పరలోకము లేక 2) ఆకాశము. మొదటిగా చెప్పిన అర్థము ప్రాధాన్యతగా ఎంచవచ్చును. మీ భాషలో దీనికి ప్రత్యేకమైన పదమున్నట్లయితే ఆ అర్థమునే ఉపయోగించండి.