te_tn/act/09/02.md

1.6 KiB

for the synagogues

ఇది సమాజమందిరములలోని ప్రజలను సూచించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సమాజమందిరములలోని ప్రజలకొరకు” లేక “సమాజమందిరములలోని నాయకులకొరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

if he found any

అతను ఎవరినైనా కనుగొనినప్పుడు లేక “అతను ఎవరినైనా కనుగొంటే”

who belonged to the Way

యేసు క్రీస్తు బోధనలను వెంబడించేవారు

the Way

ఆ సమయములోనున్న క్రైస్తవ్యముకొరకు ఇవ్వబడిన బిరుదుగా ఈ పదమైయుండవచ్చును.

he might bring them bound to Jerusalem

అతను వారిని ఖైదీలుగా బంధించి యెరూషలేమునకు తీసుకొనివెళ్ళేవాడేమో. “తద్వారా యూదా నాయకులు తీర్పు తీర్చుదురు మరియు వారిని శిక్షింతురు” అని చేర్చుట ద్వారా పౌలు ఉద్దేశము మరింత ఎక్కువగా స్పష్టము చేయబడింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)