te_tn/act/08/39.md

8 lines
457 B
Markdown

# Connecting Statement:
ఇథియోపియుడైన మనుష్యునిగూర్చి మరియు ఫిలిప్పును గూర్చిన కథయొక్క ముగింపైయున్నది. ఫిలిప్పు కథ కైసరయలో ముగుస్తుంది.
# the eunuch saw him no more
నపుంసకుడు ఫిలిప్పును మరలా చూడలేదు