te_tn/act/08/33.md

12 lines
1.8 KiB
Markdown

# In his humiliation justice was taken away from him
దీనిని క్రియాశీల రూపములో చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన దీనుడైయుండెను మరియు వారు ఆయనకు సరియైన న్యాయం చేయలేకపోయిరి” లేక “తనపై ఆరోపించినవారి ఎదుట ఆయన తనను తగ్గించుకొనెను మరియు అన్యాయపు తీర్పునుబట్టి అతడు బాధనొందెను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# Who can fully describe his descendants?
అతనికి సంతానము కలుగదు అని నొక్కి చెప్పుటకు ఈ ప్రశ్న ఉపయోగించబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని సంతానమునుగూర్చి ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఆయనకు సంతానముండదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# his life was taken from the earth
ఇది ఆయన మరణమును సూచిస్తుంది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యులు ఆయనను చంపిరి” లేక “మనుష్యులు భూమినుండి అతని ప్రాణమును తీసికొనిరి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])