te_tn/act/08/30.md

8 lines
862 B
Markdown

# reading Isaiah the prophet
ఇది పాత నిబంధనలోని యెషయా గ్రంథము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్తయైన యెషయా గ్రంథమునుండి చదువుట” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# Do you understand what you are reading?
ఇథియోపియుడు తెలివైనవాడు మరియు చదవగలిగినవాడు, అయితే అతనికి ఆత్మీయ వివేకము కొదువగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు చదువుచున్నదానిని నీవు అర్థము చేసికొనగలుగుచున్నావా?”