te_tn/act/08/29.md

539 B

stay close to this chariot

రథములో దానిని నడిపించుచున్న వ్యక్తికి చాలా దగ్గరిగా తను కూర్చోవాలని ఫిలిప్పు అర్థము చేసుకొనియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ రథములోనున్న వ్యక్తితోపాటు ఉండాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)