te_tn/act/08/28.md

1.0 KiB

chariot

“భారీవాహనము” లేక “గుర్రములచే నడపబడే బండి” అనే ఈ మాటలు ఈ సందర్భములో ఉపయోగించడం సరిపోవచ్చు. రథములు సాధారణముగా యుద్ధముకొరకు ఉపయోగించే వాహనాలుగా చెప్పబడునేగాని, దూర ప్రయాణములకొరకు ఉపయోగించే వాహనములుగా చెప్పబడవు. రథములలో మనుష్యులు నిలబడి నడుపుదురు.

reading the prophet Isaiah

ఇది పాత నిబంధన పుస్తకమైన యెషయా గ్రంథము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్తయైన యెషయా గ్రంథమునుండి చదవుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)