te_tn/act/08/27.md

2.0 KiB

Behold

“అప్పుడు” అనే పదము కథలో క్రొత్త వ్యక్తిని పరిచయము చేయుచున్నాడనేది మనకు తెలియజేయుచున్నది. మీ భాషలో ఈ విధముగా పరిచయము చేసే విధానము పరిచయము చేస్తూ ఉండవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

eunuch

“నపుంసకుడు” అని ఇక్కడ నొక్కి చెప్పుటకు కారణము ఏమనగా నపుంసకుడని అతని భౌతిక స్థితిని తెలియజేయుటను గూర్చి కాదు గాని నపుంసకుడు ఉన్నత ప్రభుత్వ అధికారిగా ఉన్నాడని తెలియజేయుటయే.

Candace

ఐగుప్తు రాజులను ఫరో అనే పదముతో ఏ విధముగా పిలిచేవారో ఆ విధముగానే ఇది ఇథియోపియా రాణుల కొరకు ఇవ్వబడిన బిరుదైయుండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

He had come to Jerusalem to worship

అతడు దేవునియందు విశ్వసించిన అన్యుడైయుండెనని మరియు యూదుల దేవాలయమునకు వచ్చి ఆరాధించుటకు వచ్చియున్నాడని ఇది సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెరూషలేములో దేవాలయమందున్న దేవునిని ఆరాధించుటకు అతడు వచ్చియుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)