te_tn/act/08/26.md

2.0 KiB

General Information:

27వ వచనము ఇథియోపియానుండి వచ్చిన మనుష్యుని గూర్చిన నేపథ్య సమాచారమును అందించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

ఈ వాక్యము ఫిలిప్పు మరియు ఇథియోపియానుండి వచ్చిన మనుష్యుని గూర్చిన కథన భాగమును ఆరంభించును.

Now

ఇది కథలో ఒక గొప్ప మార్పును సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

Arise and go

కొంతకాలము పట్టే సుదీర్ఘమైన యాత్రను లేక ప్రయాణమును ప్రారంభించుటకు అతడు సిద్ధముగా ఉండాలని నొక్కి చెప్పుటకు ఈ క్రియా పదాలు కలిసి పని చేస్తాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రయాణము చేయుటకు సిద్ధముగా ఉండు”

goes down from Jerusalem to Gaza

“క్రిందకి వెళ్ళుట” అనే ఈ మాట ఇక్కడ ఉపయోగించబడింది, ఎందుకంటే గాజాకంటే ఎత్తైన భాగములో యెరూషలేము ఉంటుంది.

This road is in a desert

ఏ ప్రాంతము ద్వారా ఫీలిప్పు ప్రయాణము చేయాలోనన్నదానిని వివరించుటకు లూకా ఈ వ్యాఖ్యను చేర్చియుండవచ్చునని అనేకమంది పండితులు నమ్ముదురు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)