te_tn/act/08/23.md

1.6 KiB

in the poison of bitterness

ఇక్కడ “చేదు విషములో” అనే ఈ మాట ఎక్కువ అసూయతోనుండుట అనే మాటకొరకు అలంకారికముగా ఉపయోగించబడింది. ఇక్కడ అసూయను గూర్చి ఇలా చెప్పబడింది, అది చేదుగా ఉంటుంది, అసూయను కలిగిన వ్యక్తికి విషమువలే ఎక్కియుంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎక్కువ అసూయతో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in the bonds of sin

“పాప బంధకాలు” అనే మాట ఇక్కడ పాపము సీమోనును బంధించి మరియు అతనిని ఖైదీగా ఉంచినట్లుగా చెప్పబడింది. ఇది అలంకారికముగా చెప్పబడింది, దీనికి అర్థము ఏమనగా సీమోను పాపము చేయకుండా తనను తాను ఆపుకోలేడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిరంతరము నీవు పాపము చేయుచున్నావు, నీవు ఒక ఖైదీలా ఉన్నావు” లేక “నీవు పాపము చేయు ఖైదీవలె ఉన్నావు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)