te_tn/act/08/22.md

715 B

for the intention of your heart

“హృదయం” అనే పదము ఇక్కడ ఒక వ్యక్తి ఆలోచనలకొరకు పర్యాయ పదముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చేయుటకొరకు నీవు ఉద్దేశించినవి” లేక “చేయాలనుకొని నీవు ఆలోచించినవి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

this wickedness

ఈ చెడు ఆలోచనలు

he might perhaps forgive

క్షమించుటకు ఆయన ఇష్టపడవచ్చును