te_tn/act/08/21.md

1.2 KiB

You have no part or share in this matter

“భాగము” మరియు “పాలు” అనే ఈ పదాలకు ఒకే అర్థమును కలిగియుంటాయి మరియు నొక్కి వక్కాణించుటకొరకు ఉపయోగించబడియున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ పనిలో నీవు పాలిభాగాస్తుడవు కావు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

your heart is not right

ఇక్కడ “హృదయం” అనే పదము ఒక వ్యక్తి ఆలోచనలను లేక ఉద్దేశాలను సూచించుటకు వాడబడిన పర్యాయ పదమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ హృదయమందు నీవు సరిగ్గా లేవు” లేక “నీ మనస్సులోని ఆలోచనలు సరిగ్గా లేవు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)