te_tn/act/08/17.md

726 B

Peter and John placed their hands on them

“వారు” అనే పదము ఇక్కడ స్తెఫెను ప్రకటించిన సువార్త సందేశమును నమ్మిన సమరయ ప్రజలను సూచిస్తుంది.

placed their hands on them

దేవుడే ఆ విశ్వాసులకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాలని పేతురు, యోహానులు వాంఛ కలిగియుండిరని ఈ సంకేతపరమైన క్రియ సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)