te_tn/act/08/16.md

1.3 KiB

they had only been baptized

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఫిలిప్పు కేవలము సమరయ విశ్వాసులకు మాత్రమే బాప్తిస్మమిచ్చియుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

they had only been baptized into the name of the Lord Jesus

ఇక్కడ “నామము” అనే పదము అధికారమునకు సూచనయైయున్నది, మరియు ఆయన నామములోనికి బాప్తిస్మమిచ్చుట అనేది ఆయన అధికారము క్రిందనుండుటకు బాప్తిస్మము పొందిరి అని తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు కేవలము ప్రభువైన యేసు శిష్యులుగా ఉండుట కొరకే బాప్తిస్మము పొందియుండిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)