te_tn/act/08/15.md

783 B

When they had come down

పేతురు మరియు యోహానులు క్రిందికి దిగివచ్చినప్పుడు

come down

ఎత్తు ప్రాంతాలలో యెరూషలేముకంటే దిగువ ప్రాంతములో సమరయ ఉన్నందున ఈ మాటను ఇక్కడ వాడియున్నారు.

they prayed for them

పేతురు మరియ యోహానులు సమరయ విశ్వాసుల కొరకు ప్రార్థించిరి

that they might receive the Holy Spirit

సమరయ విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందియుండవచ్చును