te_tn/act/08/14.md

907 B

Connecting Statement:

సమరయలో ఏమి జరిగిందోనన్న విషయాలను లూకా వ్రాస్తూ కొనసాగించుచున్నాడు.

Now when the apostles in Jerusalem heard

సమరయలు విశ్వాసులుగా మారిన కథలో క్రొత్త భాగపు ఆరంభమును ఇది తెలియజేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

Samaria

సమరయ ప్రాంతమందంతట విశ్వాసులుగా మారిన అనేక ప్రజానికమును ఇది సూచించును. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

had received

విశ్వసించిరి లేక “అంగీకరించబడిరి”