te_tn/act/08/08.md

436 B

So there was much joy in that city

“ఆ పట్టణము” అనే ఈ మాట ఆనందించుచున్న ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందుచేత పట్టణ ప్రజలు సంతోషించుచుండిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)