te_tn/act/08/01.md

2.3 KiB

General Information:

యుఎస్.టి తర్జుమా చేసినట్లుగా ఈ వచనమును ఉపయోగించుట ద్వారా స్తెఫెనును గూర్చి కథనములోని ఈ భాగాలను ముందుకు తీసుకువెళ్ళుటకు మీ చదువరులకు సహాయకరముగా ఈ వాక్యము ఉండవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/translate-versebridge)

Connecting Statement:

ఈ వచనములలో ఈ కథను స్తెఫెనునుండి సౌలు వైపుకు మరలించుచున్నది.

So there began ... except the apostles

1వ వచనములో ఈ భాగములో స్తెఫెను మరణము తరువాత ఆరంభించిన హింసనుగుర్చిన నేపథ్య సమాచారమును అందించుచున్నది. 3వ వచనములో సౌలు విశ్వాసులను ఎందుకు హింసించియున్నాడని తెలియజేయుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

that day

స్తెఫెను చనిపోయిన దినమును గూర్చి ఇది సూచించుచున్నది ([అపొ.కార్య.7:59-60] (../07/59.ఎం.డి))

the believers were all scattered

“అందరు” అనే ఈ పదము హింస జరిగినందున యెరూషలేములో మిగిలిన విశ్వాసుల పెద్ద సంఖ్యను వ్యక్తము చేయుటకు సాధారణముగా చెప్పబడిన పదమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

except the apostles

అపొస్తలులు ఇటువంటి గొప్ప హింసను అనుభవించినప్పటికిని వారు యెరూషలేములోనే ఉన్నారని తెలియజేసే వ్యాఖ్యయైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)