te_tn/act/07/60.md

980 B

He knelt down

ఇది దేవునికి సమర్పించుకునే క్రియయైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

do not hold this sin against them

దీనిని అనుకూలమైన విధానములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ఈ పాపము చేసినందుకు వారిని క్షమించుము” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)

fell asleep

ఇక్కడ నిద్రపోవడం అనగా చనిపోవడం అని చెప్పుటకు వాడబడిన అలంకారిక పదమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)