te_tn/act/07/58.md

938 B

They dragged him out of the city

వారు స్తెఫెనును బంధించిరి మరియు బలవంతముగా అతనిని పట్టణపు వెలుపలికి తీసుకెళ్ళిరి

outer clothing

జాకెట్ లేదా కోటు పని చేయు విధముగానే, వెచ్చగా ఉండుటకొరకు వారు బయట వేసుకునే కోటు లేక పొడువాటి వస్త్రములైయుండెను.

at the feet

వారి ముందు. వారు వాటిని అక్కడ ఉంచిరి అందుచేత సౌలు వాటిని చూస్తూ ఉండెను.

a young man

ఆ సమయములో సౌలుకు బహుశః 30 సంవత్సరముల వయస్సు ఉండవచ్చు.