te_tn/act/07/57.md

427 B

covered their ears

వారు తమ చెవులపై తమ చేతులను ఉంచుకొనిరి. స్తెఫెను చెబుతున్న మాటలలో ఎక్కువ ఏ మాట వినుటకైనను వారు ఇష్టపడనందున వారు ఈలాగు చేసిరి. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)