te_tn/act/07/55.md

1.5 KiB

looked up intently into heaven

ఆకాశమువైపు తేరి చూశాడు. అక్కడున్న వారిలో ఈ దర్శనమును కేవలము స్తెఫెను మాత్రమే చూశాడు, ఇంకెవ్వరు చూడలేదు.

saw the glory of God

ప్రజలు సాధారణముగా ప్రకాశమైన వెలుగువలె దేవుని మహిమను అనుభవించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని నుండి వచ్చిన ప్రకాశమైన వెలుగును చూసిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

and he saw Jesus standing at the right hand of God

“దేవుని కుడి చేతి ప్రక్కన” నిలిచియుండుట అనగా దేవునినుండి అధికారమును మరియు గొప్ప గౌరవమును పొందుకొనుటను సూచించు క్రియయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు దేవుని ప్రక్కన అధికారము మరియు ఘనతలుగల స్థానములో యేసు నిలువబడియుండుటను అతడు చూసెను” (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)