te_tn/act/07/54.md

1.8 KiB

Connecting Statement:

స్తెఫెను మాటలకు సభలోనున్నవారు ప్రతిస్పందించిరి.

Now when the council members heard these things

ఇది మలుపు తిరిగే అంశము; ప్రసంగము ముగిసెను మరియు సభలోని వారందరూ ప్రతిస్పందించిరి.

were cut to the heart

“హృదయమును కత్తరించుట” అనే ఈ మాట ఒక వ్యక్తికి తీవ్రమైన కోపము రగిలించుటను గూర్చి అలంకారికముగా వాడబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు తీవ్ర కోపముతో మండిపడి” లేక “ఎక్కువ కోపముతో నిండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

ground their teeth at Stephen

స్తెఫెను పట్ల వారికున్న తీవ్రమైన కోపాన్ని ఈ క్రియ వ్యక్తపరస్తుంది లేక స్తెఫెనును ద్వేషిస్తున్నట్లుగా తెలియజేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు తమ పళ్ళను పటపటమని కోరికేంత కోపమును తెచ్చుకొనిరి” లేక “వారు స్తెఫెనును చూస్తున్న కొలది వారి పళ్ళను ముందుకు వెనక్కి కదలిస్తు నూరిరి” (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)