te_tn/act/07/43.md

2.1 KiB

General Information:

ప్రవక్తయైన ఆమోసునుండి తిసుకొనిన వ్యాఖ్య ఇక్కడ కొనసాగించబడుతోంది.

Connecting Statement:

[అపొ.కార్య.7:2] (../07/02.ఎం.డి) వచనములో స్తెఫెను ప్రధాన యాజకునితోనూ మరియు మహాసభవారితోనూ ఆరంభించిన తన స్పందనను కొనసాగించుచున్నాడు.

You accepted

వారు అరణ్యములో ప్రయాణము చేయుచున్నప్పుడు వారితోపాటు ఈ విగ్రహాలను కూడా తీసుకొనియున్నారని ఇది మనకు తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “స్థలమునుండి ఒక స్థలమునకు మీరు వీటిని మోసికొని వెళ్ళారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

tabernacle of Molech

తప్పుడు దేవతయైన మొలొకుకు కట్టిన గుడారము

the star of the god Rephan

తప్పుడు దేవుడైన రొంఫానుతో గుర్తించబడిన నక్షత్రము

the images that you made

వారు వాటిని ఆరాధన చేయుటకొరకు మొలొకు మరియు రెఫాను అను దేవుళ్ళ రూపములను లేక విగ్రహములను చేసికొనిరి.

I will carry you away beyond Babylon

బబులోనుకంటే ఆవలనున్న సుదూర ప్రాంతములకు నేను మిమ్మును తీసుకొని వెళ్తాను. ఇది తీర్పు ఇచ్చిన దేవుని కార్యమైయుండును.