te_tn/act/07/42.md

2.2 KiB

God turned

దేవుడు వెనక్కి తిరిగాడు. దేవుడు ప్రజలతో సంతోషముగా లేడని, వారికి ఎన్నటికి సహాయము చేయడని ఈ క్రియ మనకు తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారిని సరిజేయుటను నిలిపివేసెను” (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

gave them up

వారిని వదిలివేసెను

the stars in the sky

వాస్తవ వాక్యములో ఈ అర్థాలు ఉండవచ్చు: 1) నక్షత్రములు మాత్రమే లేక 2) సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రములు.

the book of the prophets

ఒక గ్రంథపు చుట్టలోనికి చేర్చిన పాత నిబంధన ప్రవక్తల అనేక రచనల సంగ్రహమని స్పష్టముగానున్నది. ఇందులో ఆమోసు రచనలు కూడా ఇమిడియున్నవి.

Did you offer to me slain beasts and sacrifices ... Israel?

ఇశ్రాయేలీయులు తమ బలులతో దేవునిని ఆరాధించలేదని చూపించుటకు దేవుడు ఈ ప్రశ్నను అడిగియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇశ్రాయేలు.. మీరు అర్పించిన పశువులను, బలులను అర్పించునప్పుడు మీరు నన్ను గౌరవించలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

house of Israel

ఇది ఇశ్రాయేలు దేశమంటిని సూచించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇశ్రాయేలీయులైన మీరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)