te_tn/act/07/38.md

1.2 KiB

General Information:

40 వచనములోని వ్యాఖ్య మోషే రచనలలోనుండి క్రోడీకరించినదే.

This is the man who was in the assembly

ఇశ్రాయేలీయులలోనుండి వచ్చిన ఈ మోషేయే

This is the man

“ఇతడే లేక ఈ మనిషే” అనే ఈ మాట/పదము మోషేను సూచిస్తూ వాక్యభాగమంతా చెప్పబడింది.

this is the man who received living words to give to us

దేవుడు మాత్రమే ఆ మాటలను అందించియుండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “జీవముగలిగిన మాటలను మనకిచ్చుటకు దేవుడు ఇతనితోనే మాట్లాడియున్నాడు”

living words

బహుశః ఈ అర్థాలు కూడా ఉండవచ్చును 1) “నిరంతరం ఉండే సందేశం” లేక 2) జీవమిచ్చు మాటలు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)