te_tn/act/07/32.md

768 B

I am the God of your fathers

నేను మీ పితరులు ఆరాధించిన దేవుడను

Moses trembled and did not dare to look

మోషే ఆ స్వరము వినినప్పుడు భయముతో వెనక్కి వెళ్లియున్నాడని ఈ మాటకు అర్థమైయుండవచ్చును.

Moses trembled

మోషే భయముతో వణికిపోయెను. దీనిని స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మోషే భయముతో వణికిపోయాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)