te_tn/act/07/31.md

779 B

he marveled at the sight

పొద ఆ మంటలలో కాలిపోలేదని మోషే ఆశ్చర్యచకితుడయ్యాడు. ఈ విషయము స్తెఫెను ప్రేక్షకులకు ముందుగానే తెలిసియుండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “పొద కాలిపోనందున” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

as he approached to look at it

మోషే ఆరంభములో పొదను పరిశీలన చేయుటకు ఆ పొద దగ్గరికి వెళ్లియున్నాడని దీని అర్థమైయుండవచ్చును.