te_tn/act/07/29.md

1.0 KiB

General Information:

మోషే ఐగుప్తును విడిచి వెళ్ళిపోయినప్పుడు అక్కడ మిద్యానీయురాలిని వివాహము చేసికొనియున్నాడని స్తెఫెను ప్రసంగము వింటున్న ప్రేక్షకులకు ముందుగానే తెలుసు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

after hearing this

([అపొ.కార్య.7:28] (../07/28.ఎం.డి) వచనములో ఆ రోజు మోషే ఐగుప్తీయుడిని చంపాడన్న విషయము ఇశ్రాయేలీయులకు తెలుసన్న విషయము మోషేకు అర్థమైందని ఈ సమాచారము మనకు పరోక్షముగా తెలియజెప్పుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)