te_tn/act/07/26.md

1.5 KiB

General Information:

ఇక్కడ “మేము” అనే పదము ఇశ్రాయేలీయులను సూచిస్తుంది కాని మోషేను కలిపి సూచించుటలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

some Israelites

ఈ ఇద్దరి మనుష్యులను గూర్చి నిర్గమకాండములో వ్రాయబడియున్నదని ప్రేక్షకులు ఎరిగియుండవచ్చును, కాని స్తెఫెను ఆ విషయాన్ని చెప్పలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

put them at peace with each other

వారు కొట్లాడకుండ చేయాలని

Men, you are brothers

మోషే కొట్లాడుకుంటున్న లేక పోట్లాడుకుంటున్న ఇశ్రాయేలీయులను సూచించి చెబుతున్నాడు.

why are you hurting one another?

పోట్లాడకుండా ఉండాలని వారిని ప్రోత్సహించుటకు మోషే ఈ ప్రశ్నను అడిగాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఒకరికొకరు బాధపెట్టుకొనకూడదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)