te_tn/act/07/25.md

677 B

he thought

అతడు అనుకొనియున్నాడు

by his hand was rescuing them

ఇక్కడ “హస్తము” అనే పదము మోషే క్రియలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మోషే చేయుచున్నదాని ద్వారా వారిని రక్షించుచుట” లేక “వారిని రక్షించుటకు మోషే చేయుచున్న క్రియలను ఉపయోగించుకొనుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)