te_tn/act/07/24.md

971 B

Seeing an Israelite being mistreated ... the Egyptian

క్రమముగా పొందుపరచుట ద్వారా దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయునిపట్ల తప్పుగా నడుచుకొనుటను చూసి, తనపట్ల తప్పుగా నడుచుకొనినవానిని కొట్టుట ద్వారా మోషే ఇశ్రాయేలీయుడిని కాపాడి, పగ తీర్చుకున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

striking the Egyptian

మోషే ఐగుప్తీయుడిని బలంగా కొట్టుట ద్వారా అతడు చనిపోయెను.