te_tn/act/07/22.md

1.1 KiB

Moses was educated

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఐగుప్తీయులు మోషేను సమస్త విద్యాభ్యాసములలో పెంచిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

all the wisdom of the Egyptians

ఐగుప్తులోని ఉత్తమ పాఠశాలలలో అతడు చక్కని తర్ఫీదు పొందియున్నాడని నొక్కి చెప్పుటకు ఇది ఒక వివరణయైయుండెను. (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

mighty in his words and works

అతని మాటలలో మరియు క్రియలలో ప్రభావము లేక “అతడు మాట్లాడిన మాటలలో మరియు చేసిన క్రియలలో ప్రభావవంతమైన”