te_tn/act/07/21.md

1.3 KiB

When he was placed outside

ఫరో ఆజ్ఞనుబట్టి మోషే “బయటకు పారవేయబడియుండెను.” దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన తలిదండ్రులు అతనిని బయట ఉంచినప్పుడు” లేక “వారు అతనిని వదిలివేసినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Pharaoh's daughter ... raised him as her own son

ఒక తల్లి తన స్వంత కుమారుని పట్ల ఏ విధముగా నడుచుకొనునో అలాగే ఆమె అతనిపట్ల చాలా మంచిగా సాకి సంతరించింది. ఒక తల్లి తన కుమారుడు ఆరోగ్యముగా ఉండునట్లు ఏమేమి చేస్తుందనే విషయాలకొరకు మీ భాషలోని సామాన్య పదాలాను ఉపయోగించి వ్రాయండి.

as her own son

అతను ఆమె స్వంత కుమారునివలె