te_tn/act/07/20.md

960 B

At that time Moses was born

ఈ వాక్యము కథలోని మోషేను పరిచయము చేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

very beautiful before God

మోషే చాలా సుందరాంగుడైయుండెననే అర్థమిచ్చే అలంకారిక మాటయైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

was nourished

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన తలిదండ్రులు అతనిని పోషించిరి” లేక “తన తలిదండ్రులు అతనిని బాగుగా చూసుకొనిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)