te_tn/act/07/18.md

922 B

there arose another king

పరిపాలించుట మరియొక రాజు పరిపాలించుటకు ఆరంభించెను

over Egypt

ఐగుప్తు అనే పదము ఐగుప్తులోని ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఐగుప్తు ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

who did not know about Joseph

యోసేపు అనే పదము యోసేపుయొక్క గుర్తింపును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యోసేపు ఐగుప్తుకు సహాయము చేశాడని తెలియ వ్యక్తి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)