te_tn/act/07/08.md

975 B

gave Abraham the covenant of circumcision

అబ్రాహాము తన కుటుంబములోని పురుషులందరికీ సున్నతి చేయవలసిన అవసరత ఉందని యూదులు అర్థము చేసుకోవాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని కుటుంబములోని పురుషులందరికి సున్నతి చేయాలని నిబంధన చేసికొనెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

so Abraham became the father of Isaac

కథ అబ్రాహాము సంతానమునకు వెళ్ళుట.

Jacob the father

యాకోబు తండ్రియగుట. స్తెఫెను దీనిని క్లుప్తపరిచాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)