te_tn/act/07/05.md

823 B

He gave none of it

ఆయన ఇందులో కొంచెమైనను ఇవ్వలేదు

enough to set a foot on

ఈ వచనములో ఈ అర్థాలు కూడా ఉండవచ్చు 1) నిలువబడుటకు సరిపోయినంత భూమి లేక 2) అడుగు వేయడానికి సరిపోయినంత స్థలము. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేల మీద అతి చిన్న స్థలము” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

as a possession to him and to his descendants after him

అబ్రహాము స్వంతం చేసికొనుటకు మరియు తన సంతానమునకు ఇచ్చుటకు