te_tn/act/07/04.md

774 B

General Information:

4వ వచనములో “అతడు,” “అతని,” మరియు “అతన్ని” అనే పదాలు అబ్రాహామును సూచిస్తున్నాయి. 5వ వచనములో “ఆయన” మరియు “ఆయన” అనే పదము దేవునిని సూచిస్తుంది, గాని “అతని” అనే పదము అబ్రాహామును సూచిస్తుంది.

General Information:

ఇక్కడ “మీరు” అనే పదము యూదా సభను మరియు ప్రేక్షకులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)