te_tn/act/06/12.md

1.4 KiB

General Information:

[అపొ.కార్య.6:9] (../06/09.ఎం.డి) వచనములో స్వతంత్రుల సమాజమందిరమునుండి వచ్చిన ప్రజలను “వారు” అనే పదము సూచిస్తూ ఉండవచ్చు. వారు తప్పుడు సాక్ష్యముల విషయమై మరియు మహాసభ సభ్యులను, పెద్దలను, శాస్త్రులను మరియు ఇతర ప్రజలను ప్రేరేపించుట విషయమై బాధ్యులైయున్నారు. ఇక్కడ “మేము” అనే పదము సాక్ష్యమిచ్చుటకు వారు తీసుకొని వచ్చిన తప్పుడు సాక్ష్యులను మాత్రమే సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

stirred up the people, the elders, and the scribes

స్తెఫెను మీద ప్రజలు, పెద్దలు మరియు శాస్త్రులందరూ కోపగించుకునేటట్లు చేసిరి

seized him

అతనిని లాగి, అతనిని పట్టుకొనిరి, అందుచేత అతను పక్కకు వెళ్ళలేకపోయెను.