te_tn/act/06/09.md

701 B

synagogue of the Freedmen

స్వతంత్రులు బహుశః ఈ వివిధ ప్రాంతములనుండి వచ్చిన మాజీ బానిసలైయుండియుండవచ్చును. ఇక్కడ చెప్పబడిన మరికొంత ప్రజలు సమాజ మందిరములో భాగస్తులైయున్నవారో లేక స్తెఫెనుతో వాదించేవారిలోనున్నవారోనన్న విషయము స్పష్టముగా తెలియదు.

debating with Stephen

స్తెఫెనుతో వాదించుట