te_tn/act/06/08.md

1.4 KiB

General Information:

కథను అర్థము చేసికొనుటకు ప్రాముఖ్యమైన స్తెఫెను మరియు ఇతర ప్రజలను గూర్చిన నేపథ్య సమాచారమును ఈ వచనములు మనకు అందిస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

ఇది కథనములోని క్రొత్త భాగముయొక్క ఆరంభమైయున్నది.

Now Stephen

ఇది కథలోని క్రొత్త భాగములో ముఖ్యమైన పాత్రగా స్తెఫెనును పరిచయము చేయుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

Stephen, full of grace and power, was doing

ఇక్కడ “కృప” మరియు “శక్తి” అనే పదాలు దేవుని నుండి వచ్చిన శక్తిని సూచించుచున్నాయి. దీనిని స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “చేయుటకు దేవుడు స్తెఫెనుకు శక్తిని ఇచ్చియుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)