te_tn/act/06/05.md

670 B

Their speech pleased the whole multitude

శిష్యులందరు వారి సలహాను ఇష్టపడిరి

Stephen ... and Nicolaus

ఇవి గ్రీకు పేర్లు, మరియు గ్రేకేయ యూదుల విశ్వాసుల గుంపులోనుండి ఈ మనుష్యులను ఎన్నుకొనబడియున్నారని సలహాను పొందియుండిరి. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

proselyte

యూదా మతములోనికి మార్పు చెందిన అన్యులు