te_tn/act/06/03.md

1.1 KiB

men of good reputation, full of the Spirit and of wisdom

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు: 1) మనుష్యులు మూడు గుణలక్షణములు కలిగియుండాలి - మంచి గుర్తింపు, ఆత్మతో నింపబడియుండాలి, మరియు జ్ఞానముతో నింపబడియుండాలి లేక 2) రెండు గుణలక్షణములకొరకు మనుష్యులు గుర్తింపును కలిగియుండాలి-ఆత్మతో నింపబడియుండాలి, మరియు జ్ఞానముతో నింపబడియుండాలి.

men of good reputation

మంచివారని ప్రజలు ఎరిగిన మనుష్యులు లేక “ప్రజలు నమ్మిన మనుష్యులు”

over this business

ఈ పనిని జరించుటకు బాధ్యతగలవారై