te_tn/act/06/02.md

1.7 KiB

General Information:

“మీరు” అనే పదము విశ్వాసులను సూచిస్తుంది. “మేము” మరియు “మనము” అనే పదము 12 అపొస్తలులను సూచిస్తాయి. అవసరమైన ప్రతిచోట, మీ భాషలో ప్రత్యేక రూపమును ఉపయోగించండి. (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-exclusive]])

The twelve

ఇది పదకొండు అపొస్తలులను మరియు [అపొ.కార్య.1:26] (../01/26.ఎం.డి) వచనభాగములో ఎన్నుకొనిన మత్తీయను సూచిస్తుంది.

the multitude of the disciples

శిష్యులందరూ లేక “విశ్వాసులందరూ”

give up the word of God

దేవుని వాక్యమును బోధించు తమ గురియొక్క ప్రాముఖ్యతను నొక్కి వక్కాణించు క్రమములో ఇది వివరించి చెప్పిన భాగము. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని వాక్యమును బోధించుటను మరియు ప్రసంగించుటను ఆపండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

serve tables

ప్రజలకు ఆహారమును వడ్డించుటయను అర్థమిచ్చు వాక్యమైయున్నది.