te_tn/act/05/42.md

792 B

Thereafter every day

ఆ రోజు తరువాత, ప్రతీ రోజు. అపొస్తలులు తమకు జరిగిన సంఘటన తరువాత రోజులలో ఏమి చేశారన్నదానిని ఈ మాట తెలియజేయుచున్నది.

in the temple and from house to house

యాజకులు మాత్రమే ప్రవేశించే దేవాలయ భవనములోనికి వారు వెళ్ళలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవాలయ ప్రాంగణములో మరియు ప్రజలందరి ఇళ్ళల్లో” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)